కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం

Wednesday, September 1, 2010

jagannatakam

కొత్త జగన్నాటకం మొదలైంది
అధిష్టానం ఆఫర్ జగన్ కు నచ్చలేదు, నేను చేసేది నేను చేస్తా మీకు చేతనైంది చేసుకోండి అన్నటుగా ఉంది. అసలు వీరికి జనం పై ప్రేమా లేక వీరి పట్టిమ్పులపై ప్రేమా. నాయన జగను నీకు మీ నాన్న మీద ప్రేమా లేక పదవి పై ప్రేమా, తేల్చుకుంటే చూసి ఆనందిస్తాం . మీరు మీ అధిష్టానం బాగానే ఉంటారు మధ్యలో పిచ్చోల్లం మేమే కదా.