కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం

Tuesday, August 31, 2010

మిత్రులారా
ఒక కొత్త నాటకం మొదలైంది.రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సంవత్సరానికి అధిష్టానానికి వారి కోసం ఆత్మ హత్యలు చేసు కున్నవారు కనిపించారు. ఇది వారి పైన ,లేక జగన్ కోసం డ్రామనా, ఏది ఏమైనా ఇది అధిష్టానం మార్కు రాజకీయం

No comments:

Post a Comment